భారత సంతతి  నాసా సైంటిస్ట్  డాక్టర్ స్వాతిమోహన్

తీక్షణ చూపు, కట్టు, బొట్టు అన్నీ సూపర్ అట్రాక్షనే

అమెరికాకు చెందిన నాసా మార్స్ 2020 మిషన్లో కీలక భూమిక

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుండి పిహెచ్‌డి

అంగారక మిషన్‌కు మార్గదర్శకత్వం.. నావిగేషన్, నియంత్రణకు నేతృత్వం