అంతరిక్షంలోకి తొలిసారి పయనమైన చింపాంజీ

1961 జనవరి 31 న నాసా ఆధ్వర్యంలో ప్రయోగించిన రాకెట్‌

చింపాంజీకి # 65 అని, చాంగ్ అని పేరుపెట్టారు

ఫ్లోరిడా ద్వీపంలోని లాంచ్ ప్యాడ్‌ నుంచి ప్రయోగం

ప్రయోగం అనంతరం సురక్షితంగా దిగిన చాంగ్

ఆ తర్వాత వాషింగ్టన్‌ నేషనల్ జూలో జీవించిన చాంగ్