రైతుల ఆదాయం రెండింతలు పెంచేందుకు పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ 

అగ్రికల్చర్ వ్యాపారాలకు  రూ.15 లక్షలు రుణం

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌లో రైతులే సభ్యులు

టెక్నికల్, మార్కెటింగ్, క్రెడిట్ ప్రాసెసింగ్, ఇరిగేషన్ సౌకర్యాలు 

భారతీయ కంపెనీల చట్టం కింద ఎఫ్‌పీఓలు రిజిస్టర్ 

ఉత్పత్తి పెంచేందుకు పారిశ్రామిక సంస్థలు రైతులకు సాయం