Dasara Movie (3)

నాని హీరోగా కీర్తి సురేష్‌ కథానాయకిగా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘దసరా’

Dasara Movie (2)

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ చెరుకూరి నిర్మాత

Dasara Movie (1)

గోదావరిఖని బొగ్గు గనులకు సమీపంలో ఉన్న ఓ ఊరి నేపథ్యంలో ఈ సినిమా కదా సాగనుంది

Dasara Movie (4)

తాజాగా ఈ విషయాన్ని నాని, కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు

ఈ మేరకు ‘దసరా’ సెట్‌లో తన పాత్రలో దిగిన ఫోటోలను కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

అలాగే నాని తన తర్వాతి సినిమా కోసం మార్చుకున్న లుక్‌ను పోస్ట్ చేశారు

‘దసరా’లో ఆయన పూర్తి మాస్‌ లుక్ లో కనిపించిన నాని తన కొత్త మూవీ లుక్ లో క్లీన్‌ షేవ్‌తో లవర్‌బాయ్‌లా కనిపించారు

మార్చి 30న విడుదుల కానున్నా ‘దసరా’  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది