సీతారామం సినిమాను మిస్ చేసుకున్న ఇద్దరు హీరోలు

ఆగస్టు 5న విడుదలైన సీతారామం సినిమా

దుల్కర్ సల్మాన్ ల, మృణాల్ ట్టాకూర్ జంటగా వచ్చిన సీతారామం

హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన అద్భుత దృశ్యకావ్యం

దుల్కర్ కంటే ముందే సీతారామం కథను విన్న హీరోలు

డేట్స్ లేక సినిమా చేయలేనన్న నేచురల్ స్టార్ నాని

మాస్ కధలు చేస్తూ సీతారామం కథను ఇష్టపడని హీరో రామ్

హిట్ సినిమాలు వదులుకున్న నానీ, రామ్ పోతినేని