హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయానికి నివాళులు

తారకరత్న పార్థివదేహం చూసి అతని తండ్రి మోహనకృష్ణ, తల్లి సీత తల్లతిల్లిపోయారు

వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు

తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు

నిండా 40 ఏళ్లు కూడాలేని తారకరత్న అతి చిన్న వయసులోనే అనంతలోకాలకు తరలిపోవడం అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు

23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలో మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు

తారకరత్నను కడసారి చూసేందుకు అభిమానులు వరదలా తరలి వస్తున్నారు