Taraka Ratna With Wife Alekhya Reddy Rare Photos (12)

కేవలం 39 ఏళ్లకే హార్ట్‌ ఎటాక్‌తో నందమూరి తారకరత్న శనివారం రాత్రి (ఫిబ్రవరి 18) మృత్యు ఒడికి చేరుకున్నారు.

Taraka Ratna With Wife Alekhya Reddy Rare Photos (11)

దీంతో యావత్‌ తెలుగు సినీ ప్రపంచం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

Taraka Ratna With Wife Alekhya Reddy Rare Photos (10)

ఎన్టీఆర్‌ మనవడు, నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్‌ కుర్రాడు మువీతో సీని రంగంలోకి అరంగేట్రం చేశారు

Taraka Ratna With Wife Alekhya Reddy Rare Photos (7)

ఆ తర్వాత స్నేహితుల ద్వారా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న అలేఖ్యరెడ్డి పరిచయమైంది.

ఆ తర్వాత స్నేహితుల ద్వారా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న అలేఖ్యరెడ్డి పరిచయమైంది.

తారక్‌ నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసని సమయంలో వీరి పరిచయం ప్రేమకు దారితీసింది.

ఇది వరకే పెళ్లై విడాకులు తీసుకున్న అలేఖ్యను వివాహం చేసుకోవడానికి తారక్‌ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.

పెద్దలను ఎదిరించి 2012లో ఓ గుడిలో అలేఖ్యను వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబా పెద్దలు వీరి వివాహాన్ని అనుమతించారు.

ఈ జంటకు 2013లో నిషిక అనే కూతురు జన్మించింది.

అయితే తనకి అలేఖ్య అంటే ఎంత ప్రేమ ఉందొ పలు సార్లు తన మాటల్లో తెలిపారు.

తారకరత్న అలేఖ్య ప్రేమాయణంలో అడుగడుగున ట్విస్ట్ లు అవమానాలే.. వీరి ప్రేమకు నిదర్శనమే ఈ ఫొటోస్.