కల్యాణ్ రామ్ హీరోగా పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న సినిమా బింబిసార.
ఈ సినిమాతో తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు కళ్యాణ్ రామ్.
ఈ మూవీ టీం రిలీజ్ చేసిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంటూ..
సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.