టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటి
వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు
పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై తాజాగా నోరు విప్పింది నమ్రత
మహేశ్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పింది నమ్రత
అయితే సితార మాత్రం అన్‌ప్లాన్డ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది
సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణమేనని ఎమోషనలైంది
8 నెల్లోనే గౌతమ్ పుట్టడంతో చాలా భయపడ్డామని నమ్రత పేర్కొంది