టాలీవుడ్ లవ్లీ కపుల్స్‌లో మహేశ్, నమ్రత ఒకరు
వీరిద్దరు తొలిసారి వంశీ సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారు
న్యూజిలాండ్‌లో 25 రోజుల పాటు జరిని షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం బలపడింది
న్యూజిలాండ్ నుంచి రాగానే మొదట నమ్రతనే ప్రపోజ్ చేసింది
మహేష్ కూడా నమత్రకు ఓకే చెప్పేశారు
అయితే మహేష్ కుటుంబం మొదట వివాహానికి నో చెప్పారు
మహేశ్ తన సోదరి మంజుల సహాయంతో వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది
2005 ఫిబ్రవరి 10న నమ్రత మహేశ్‌లు ఒక్కటయ్యారు
చాలా సింపుల్‌గా వీరు వివాహం చేసుకున్నారు