బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌కు దేశమంతటా అభిమానులు ఉన్నారు

కొద్దిగా గ్యాప్‌ తీసుకున్న షారుఖ్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు

ఈ స్టార్‌ హీరో ఇల్లు (మన్నత్‌) మరోసారి వార్తల్లో నిలిచింది

కొత్తగా మన్నత్‌ ల్యాండ్స్ అని తన ఇంటికి నేమ్‌ప్లేట్ చేయించాడు షారుఖ్‌

ఇందుకోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేశాడట