టాలీవుడ్ అగ్ర హీరోలు అందరూ దాదాపు సెట్స్‌పైన ఉన్నారు

Prabhas

కొత్త చిత్రాల షూటింగ్స్ తో పరిశ్రమ కళకలాడుతుంది

Movie Shooting

ఎన్టీఆర్‌ 30 మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది

Ntr30

నాగార్జున చిత్రం కూడా ఈ నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి

Nagarjuna (4)

కొత్త డైరెక్టర్స్ కు అవకాశాలు ఇవ్వడంలో ముందుండే నాగార్జున ఈసారి రైటర్ ప్రసన్నకుమార్‌ బెజవాడతో సినిమా చేయనున్నారు

Nagarjuna (3)

ఈ చిత్రం పీరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్టు తెలుస్తోంది

Nagarjuna (2)

ఈ మూవీలో అల్లరి నరేష్‌ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం

Allari Naresh

శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం  రెగ్యులర్‌ షూటింగ్ మార్చిలో మొదలయ్యే అవకాశం ఉంది

Nagarjuna (1)