ఘనంగా హీరో నాగశౌర్య.. అనూష శెట్టి వివాహం.. ఫోటోస్ చూశారా ?..
ఘనంగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.. అనూష శెట్టి వివాహం.
నాగశౌర్య భార్య బెంగుళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి.
నవంబర్ 20న బెంగుళూరులో ఓ ఫైవ్ స్టా్ర్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది.
ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య వివాహం జరిగింది.
2020లో ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో అనూష ఒకరు.
అంతేకాదు.. ఉమెన్ అచీవర్స్ గా కూడా గుర్తింపు.
బెంగుళూరులోనే హైయెస్ట్ పెయిడ్ డిజైనర్‌గా గుర్తింపు.
తన పేరు మీద 2019లో ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది.