చై, సామ్‌లు విడిపోయి 2ఏళ్లు గడుస్తోన్న విషయం తెలిసిందే
అప్పటి నుంచి వీరిద్దరి ఒకరి గురించి మరొకరు మాట్లాడింది లేదు
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య, సమంత గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు
సమంత గురించి మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు బదులిచ్చాడు చై.
సమంత చాలా హార్డ్ వర్కర్ అని, ఏదైనా అనుకుంటే పూర్తయ్యేదాక వదలదని చెప్పుకొచ్చాడు
మజిలీ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, ఓ బేబీ నచ్చాయని తెలిపాడు
యశోద సినిమాను కూడా చూశానని చెప్పుకొచ్చాడు చైతన్య