టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ చై-సామ్‌ విడాకుల వార్త అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు

ఇక వీరి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే

అప్పట్లో శోభిత దూళిపాళతో చై డేటింగ్‌ రూమర్స్‌ బాగానే చక్కర్లు కొట్టాయి

ఆ తర్వాత మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమాయనం నడుపుతున్న వార్తలు వచ్చాయి

త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే పుకార్లు ఆమధ్య జోరందుకున్నాయి

ఐతే ఈ గుసగుసలపై దివ్యాంశ తాజాగా క్లారిటీ ఇచ్చింది

ఐ లవ్‌ నాగచైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. ఐతే అతన్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది