ఉత్సవమూర్తిగా పూజలందుకునే గరుత్మంతుడు
ఏడాదికి రెండు సార్లు స్వామి వారికి ఊరేగింపు ఉత్సవం
ఊరేగింపులో ఓ విచిత్రం మొదటి ప్రాకారంలో గరుడ వాహనాన్ని నలుగురు మోస్తే చాలు
ప్రాకారానికి బరువు పెరిగే వాహనం.. రెట్టింపు మనుష్యులు
అయిదు ప్రాకారాలు దాటే సరికి 120 మంది వరకు మోయాల్సిన అవసరం
ఊరేగింపు సమయంలో గరుత్మంతుని విగ్రహంపైన చెమట బిందువులు