ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది నభా

ఇస్మార్ట్ సినిమా తర్వాత ఈ అమ్మడికి వరుస ఫ్లాప్ లు పలకరించాయి

అమ్మడు చేతిలో సినిమాలే లేకుండా పోయాయి.

చివరిగా చేసిన నితిన్ మాస్ట్రో మూవీ కూడా బెడిసికొట్టింది

సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ సెగలు పుట్టిస్తూనే ఉంది

తాజాగా అమ్మడు వెకేషన్ లో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది.

ఒంటరిగా సముద్రయానం చేస్తోంది నభానటేష్