నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్.

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదు.

ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటించింది.

ఈ సినిమా ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

తాజ ఫోటోషూట్ తో కుర్రకారును మరోసారి తనవైపు తిప్పుకుంది నభా నటేష్