ఇటుక, రాళ్లు, సిమెంట్ వంటివి ఉపయోగించకుండా రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం.

 కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం.

ఈ కైలాస టెంపుల్ ఆకాశం నుంచి చూస్తే..  ఎక్స్ ఆకారం లో ఉంటుంది

భూమి మీద నుంచి చూస్తే.. 4 సింహాలు ఎక్స్ (X)ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తాయి.

ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు