మైసూర్ బోండా తింటున్నారా..

మైసూర్ బోండా తింటున్నారా..

చాలా మందికి మైసూర్ బోండా అంటే ఇష్టం ఉంటుంది. ఇది బాగా డీప్ ఫ్త్రె చేసిన ఫుడ్‌. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి.

మైసూర్ బోండా తింటున్నారా..

డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డేవారు మైసూరు బ‌జ్జీల‌కు దూరంగా ఉండాలి. 

మైసూర్ బోండా తింటున్నారా..

పెరుగు, మైదాపిండి, బియ్యంతో మైసూర్ బోండాలు చేస్తారు.

మైసూర్ బోండా తింటున్నారా..

కావున మైదాలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అది బాడిలో పెరిగే కొద్దీ బ‌రువు పెర‌గ‌డం,హైబీపీ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.