ప్రజాస్వామ్యాన్నిపాతిపెట్టి సైనిక పాలన

అంగ్ సాన్ సూకీ‌ని అరెస్ట్ చేసిన మయన్మార్ సైన్యం

దుశ్చర్యకు కారకుడైన ఆర్మీ జనరల్ హ్లయింగ్

64 ఏళ్ల వయస్సులో అధికారం కోసం తిరుబాటు చేసిన హ్లయింగ్

అమెరికా హెచ్చరికలను భేఖాతరు