‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను

శ్రీకాంత్‌ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశానని తెలిపారు నటి మధుబాల

త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ సిద్ధం దర్శకత్వంలో వహించిన  మూవీ ‘ప్రేమదేశం’

ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానున్న ఈ చిరాన్ని శిరీష సిద్ధం నిర్మిచారు

ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్‌ 1, 2’ దర్శకుడు శైలేష్‌ కొలను గెస్ట్స్ గా హాజరయ్యారు

ఈ సందర్బంగా మధుబాల  ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాకి  చాన్స్‌ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అని తెలిపారు

‘‘ఈ చిత్రాన్ని షార్ట్‌ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అని పేర్కొన్నారు డైరెక్టర్ శ్రీకాంత్‌ సిద్ధం