చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. కావున.. చర్మ సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటించడం మంచిది

ఈ సీజన్‌లో మస్టర్డ్ ఆయిల్ (ఆవాల నూనె) అత్యుత్తమ మాయిశ్చరైజర్‌గా పరిగణిస్తారు.

పొడి చర్మాన్ని నయం చేస్తుంది: ఆవాల నూనెను చర్మంపై అప్లై చేయడం వల్ల పొడి చర్మం సమస్య నయమవుతుంది.

మెరిసే చర్మం: ఆవాల నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలిగిపోయి మెరుస్తుంది.

మస్టర్డ్ ఆయిల్ ఫేస్ స్కిన్‌ను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.

ఆవాల నూనె ముఖంపైనున్న మచ్చలను సైతం తొలగించి నిగారింపునిస్తుంది.

ఆవాల నూనెను అప్లై చేయడం వల్ల చర్మపు రంగు మెరుగుపడుతుంది. ఇంకా మొహంపై గరుకుదనం దూరమవుతుంది

మస్టర్డ్ ఆయిల్ టానింగ్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది