తల్లి అవ్వడం అనేది ఒక అందమైన అనుభూతి.. ప్రతీ మహిళ ఈ ప్రత్యేక క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది.
తల్లి కాబోతున్నారా? అయితే, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి
గర్భధారణ అనేది చాలామంది మహిళలకు సంతోషకరమైన వార్త.. ఈ విషయాన్ని పంచుకునే ముందు నిర్ధారించుకోవడం అవసరం
ప్రెగ్నెన్సీ గురించి అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మాత్రమే అందరితో ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడం మంచిది
గర్భధారణ సమయంలో ఒత్తిడికి దూరంగా ఉండాలి. సంతోషంగా కుటుంబంతో గడపండి
ప్రెగ్నెన్సీ వార్త రాగానే మితిమీరిన ఎగ్జైట్ మెంట్‌తో పాటు ఎన్నో నెగెటివ్ ఆలోచనలు మెదులుతాయి. వాటిని వినడం, నమ్మడం మానుకోండి.
పెద్దలు చెప్పే మాటలను వినండి.. ఇంకా ఏదైనా సమస్య ఉంటే వారికి అర్థం అయ్యేలా వివరించి చెప్పండి.. వైద్యుల పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి..