అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కర్బూజ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో తగినంత పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. 

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది