దేవిశ్రీ సంగీతానికి ఫిదా అయ్యి ఎంతోమందికి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు.అంతేకాదు తన సంగీతంతో ఎన్నో అవార్డులు పైతం గెలుచుకున్నాడు.
అయితే అలాంటి దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కాస్త మ్యూజిక్ అందించడంలో వెనకడుగు వేస్తున్నాడు.
దాంతో ఆయనకు అవకాశాలు రావడం లేదు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది.
అయితే గతంలో హీరోయిన్ ఛార్మి తో ప్రేమలో పడి బ్రేకప్ ఆయన సంగతి మనకు తెలిసిందే.
అయితే అప్పటినుండి పెళ్లి గురించి ప్రస్తావన రాకుండా దేవిశ్రీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
కాని సడన్గా ఆయన పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దేవిశ్రీ తన బంధువుల్లో ఓ అమ్మాయిని కేవలం కుటుంబసభ్యుల మధ్యలోనే సింపుల్గా పెళ్లి చేసుకోవాలని బావిస్తున్నాడట.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే దేవి శ్రీ ప్రసాద్ క్లారిటీ ఇవ్వాల్సిందే.