విద్యుత్ సంకేతాల రూపంలో మాట్లాడుతున్న మష్రూమ్స్ మెుక్కలు

మనుషుల ఉపయోగించే భాషను పోలి ఉన్న పదాలు

ఒక్కో పదం సగటున 5.97 అక్షరాలను కలిగి ఉంది

 దాదాపు 50 పదాలను మష్రూమ్స్ ఉపయోగిస్తునట్లు చెప్పిన పరిశోధకులు

ఇనోకీ, స్ప్లిట్ గిల్, ఘోస్ట్, కాటర్ పిల్లర్ ఫంగీ అనే 4రకాల జాతులపై ఈ పరిశోధనలు

రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ అనే జర్నల్‌లో ఓ కథనం