శాఖాహారులకు ఇష్టమైన వంటకాల్లో పుట్టగొడుగులు ముఖ్యమైనవి

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారికి పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి

వీటిల్లోని బీటా-గ్లూకాన్, ఫైబర్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది

బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక

ముఖ్యంగా పుట్టగొడుగులు తింటే పొట్టకు చాలా మంచిది

ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు మేలు చేసి, వాటిని పెంచుతుంది

ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది