వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

పావు కిలో పుట్ట‌గొడుగుల‌ను క‌డిగి, పొడి బ‌ట్ట‌తో తుడ‌వాలి.

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

ఒక్కోదాన్ని 4 ముక్క‌లుగా కోయాలి.

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

పావు క‌ప్పు మైదా, పావు క‌ప్పు మొక్క‌జొన్న పిండి, అర‌క‌ప్పు బియ్యం పిండి,టీ స్పూన్ కారం,ప‌సుపు

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

టీ స్పూన్ గ‌రం మ‌సాలా, త‌గినంత ఉప్పు, కొంచెం ఫుడ్ క‌ల‌ర్ తీసుకుని నీటితో క‌ల‌పాలి.

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

అందులో పుట్ట‌గొడుగు ముక్క‌ల‌ను వేసి, బాగా క‌లుపుకుని అర‌గంట ప‌క్క‌న పెట్టుకోవాలి.

వెజిటేరియ‌న్స్ కోసం మ‌ష్రూమ్ 65

నూనె వేడ‌య్యాక పుట్ట‌గొడుగుల‌ను అందులో వేయించాలి.వేడిగా మ‌ష్రూమ్ 65 రెడీ.