తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు

ఈ సందర్భంగా ఆయన రూ.1.5 కోట్ల విరాళం ఇచ్చారు.

ఈ చెక్ ను ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

అనంతరం తిరుమల గోశాలను సందర్శించారు.

తిరుమల వెంకన్న ఆశీస్సులు అందరికి ఉండాలి అని ఆయన కోరారు

ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.