భారత కుబేరుడు ముకేష్‌ అంబానీ పుట్టిన రోజు నేడు

ముకేష్‌ అంబానీ 1957లో పుట్టారు

కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ డిగ్రీ చదివారు

తర్వాత స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చదవాలనుకున్నారు

ఐతే తండ్రి ధీరూబాయ్‌ అంబానీ మధ్యలోనే చదువు ఆపేశారు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యజమానిగా ముఖేష్‌ అంబానీ బాధ్యతలు స్వీకరించారు 

నీతా, ముఖేష్‌ అంబానీల వివాహం 1985లో జరిగింది

నీతా, ముఖేష్‌ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె సంతానం

అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీకి జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కేటాయించారు

2019లో 100 మంది ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో ముఖేష్‌ పేరు చేరింది

అంబానీ ఇల్లు యాంటిలియా.. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు

అంబానీ మెచ్చిన కారు బ్రాండ్లు..మెర్సిడెస్‌, బెంట్లీ, మేబ్యాక్‌