బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన మృణాల్
'సీతారామం' సినిమాతో మృణాళ్ ఠాకూర్ పరిచయం
సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది
యూత్ లో చిన్నదానికి విపరీతమైన క్రేజ్
నాని జోడీగా ఛాన్స్ తగిలిందని టాక్
నానీకి 30వ సినిమాలో హీరోయిన్ గా మృణాల్
మరికొన్ని తెలుగు ఆఫర్లు కూడా..