'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్

సీతారామం సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ భామ

దక్షిణాది సినిమా ప్రేక్షకుల ప్రేమ మర్చిపోలేను అంటోంది ఈ బ్యూటీ

మృణాల్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి

సీతారామం ఈ చిత్రం హిందీలో అనువాదమై మరింత మందికి చేరువవుతోంది.

హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తోంది

మృణాల్ కు తెలుగులోనూ ఆఫర్లు వస్తోన్నాయని టాక్.