సీతారామం బ్యూటీ సోయగానికి అసలు కారణం అదేనట..

కుంకుమ భాగ్య సీరియల్‏తో బుల్లితెరపై సందడి. 

సూపర్ 30, లవ్ సోనియా, తుఫాన్ చిత్రాల్లో మెప్పించింది. 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు. 

సీతామహాలక్ష్మీగా ప్రశంసలు అందుకున్న మృణాల్. 

గోరువెచ్చటి నిమ్మరసంతో రోజూ ప్రారంభిస్తుందట. 

గోరువెచ్చటి నిమ్మరసంతో రోజూ ప్రారంభిస్తుందట. 

యాపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపిన జ్యూస్ తాగుతుందట.