సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్‌ ఠాకూర్‌

ఇందులో ఆమె పోషించిన సీత పాత్రకు పలువురి ప్రశంసలు దక్కాయి

సినిమా  హిట్ కావడంతో తెలుగులో మృణాల్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి

ప్రస్తుతం నాని 30 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందీ అందాల తార

కాగా సినిమా షూటింగ్‌ల కోసం తరచూ హైదరాబాద్‌ వస్తోంది మృణాల్‌

అందుకే ఇక్కడ లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది

దీనిపై స్పందించిన సీత అడ్రస్‌ చెప్తే నేను కూడా వచ్చి నా ఇంటిని చూసొస్తా అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది