సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్

బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించి అలరించింది

బాలీవుడ్ లో జెర్సీ సినిమా రీమేక్ లో నటించింది

తాజాగా నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది

మృణాల్ లేటెస్ట్ ఫొటోస్ కుర్రకారును చూపుతిప్పుకోనివ్వడం లేదు