సీతారామంతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యింది మృణాల్ ఠాకూర్

సీతారామం అందరూ ఈ బ్యూటీ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అయిపోయారు

సీతారామం తర్వాత నానికి జోడీగా చేస్తోంది

హిందీలో ఆమె నటించిన 5 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి

మృణాల్ ఠాకూర్ ఫుల్ మోడరన్ గర్ల్

ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది మృణాల్

తాజాగా ఏంజెల్ లా  మృణాల్ ఠాకూర్ మెరిసిపోతోన్న ఫోటోలు వైరల్ గా మారింది