సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్

నార్త్, సౌత్ లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ చిన్నది

నానికి జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న మృణాల్

తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది

ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణంనా తల్లిదండ్రులే

నేను యాక్టింగ్ రంగంలోకి రావడం ఇష్టం లేదు

తల్లిదండ్రులుగా వారు నా ఇష్టంను కాదనలేక పోయారు