సీతామహాలక్ష్మీ అలియాస్ మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది
ఈ సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది మృణాల్
ఈ చిన్నదానికి తెలుగులోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి
మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది
మొన్నటివరకు మృణాల్ ను 4.5 మిలియన్ ల మంది ఫాలో అయ్యేవారు.
సీతారామం సినిమా తర్వాత ఇప్పుడు 5.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.