సీతారామం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది మృణాళ్ ఠాకూర్
ఈ సినిమాలో అందం, అభినయం పరంగా మృణాళ్‌కు మంచి మార్కులు పడ్డాయి
ఈమూవీ తర్వాత నాని 30 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది మృణాళ్.
తాజాగా మరొక జాక్‌పాట్ కొట్టింది సీతారామం బ్యూటీ
విజయ్‌దేవరకొండ సినిమాలో కథానాయికగా ఎంపికైంది మృణాళ్
ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత
హైదరాబాద్ లో బుధవారం ఈ మూవీ లాంఛ్ కానుంది