తండ్రైన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్య

సోషల్ మీడియా ద్వారా అభిమానులు, కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్న ఎంపీ

2017 జూన్‌లో ఒక్కటైన రామ్మోహన్ నాయుడు, శ్రావ్య