ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..
అహింస (థియేటర్‌లో జూన్ 2న)
నేను స్టూడెంట్ సార్ (థియేటర్‌లో జూన్ 2న)
ఐక్యూ (థియేటర్‌లో జూన్ 2న)
పరేషాన్ (థియేటర్‌లో జూన్ 2న)
చక్రవ్యూహం (థియేటర్‌లో జూన్ 2న)
ఎ బ్యూటిఫుల్ లైఫ్ (హాలీవుడ్) (నెట్‌ఫ్లిక్స్, జూన్ 1)
ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్) (నెట్‌ఫ్లిక్స్, జూన్ 1)
విశ్వక్ (జీ 5, జూన్ 2న)
ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) (బుక్ మై షో, జూన్ 2న)