టెలివిషన్ టాప్ యాంకర్ ప్రదీప్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
2010లో మొదటిగా వరుడు మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కనిపించాడు
తర్వాత 2011లో వచ్చిన 100% లవ్ సినిమాలో స్టూడెంట్ పాత్ర పోషించాడు
2012లో జులాయి మూవీలో అల్లు అర్జున్ ఫ్రెండ్ రేడియో జాకీగా కనిపించాడు
2013లో అత్తారింటికి దారేది మూవీలో రావు రమేష్ బంధువుగా కనిపించాడు
2013లో రామయ్య వస్తావయ్యా మూవీలో అజయ్ పాత్ర పోషించాడు
2015లో భామ బోలేనాథ్ సినిమాలో రాకీ పాత్ర చేసాడు
2021లో విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలో హీరోగా డెబ్యూ ఇచ్చాడు