ఒకప్పుడు హీరోయిన్‌గా పరిచయమైన నటి శ్రద్దదాస్ ఇప్పుడు కంప్లీట్‌గా టీవీ షోలకే పరిమితమైపోయింది.

సినిమా అవకాశాలు తగ్గడంతో అమ్మడు ప్రముఖ షో కు జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఆ స్టేజ్‌పైనే డ్యాన్స్‌లు, అందాలు ఆరబోస్తుంది.

వెబ్ సిరీస్‌లు, మూవీస్ చేస్తూనే మరోవైపు వెకేషనల్ ట్రిప్స్‌తో ఎంజాయ్‌ చేస్తునట్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది శ్రద్దదాస్.

ఎంత ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు తక్కువే  అయినట్టు కనిపిస్తుంది శ్రద్దదాస్

ఇక అందాలు చేయించడం లో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ముందు ఉంటుంది.

ఈమె అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతుంటారు.. అయితే ఈ అందం స్మాల్ స్క్రీన్ కే పరిమితం అవ్వకూడదు..

ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..