ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్
ఆతర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తెలుగువారికి మరింత చేరువయ్యాడు.
ఇప్పుడు తొలిసారిగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు..
ఇప్పుడు తొలిసారిగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు..
అదే సోషియా ఫాంటసీ అడ్వెంచెరస్ థ్రిల్లర్గా తెరకెక్కిన విక్రాంత్రోణ . బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించారు.
ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది
ఇక ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..