ప్రేమలో “విఫలం” అయిన తొమ్మిది మంది ప్రముఖ నటులు వీరే

హీరో అఖిల్ అక్కినేని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే శ్రేయ భూపాల్ తో  ప్రేమలో పడ్డారు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

హీరోయిన్ రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయినట్టు ప్రకటించారు.

హీరో విశ్వక్ సేన్ కూడా తనకి బ్రేకప్ అయినట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ కొంతకాలం ప్రేమలో ఉన్నారు. తర్వాత వారిద్దరు విడిపోయారు.

హీరోయిన్ మెహరీన్ కూడా భవ్య బిష్ణోయ్ ని ప్రేమించారు. తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు.

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రేమలో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారు అని అన్నారు.

హీరో అడివి శేష్ కి కూడా ఒక ప్రేమ కథ ఉన్నట్టు, తర్వాత వారు విడిపోయినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

హీరోయిన్ ఇలియానా కూడా ఆండ్రూ నీబోన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.