నోటి అల్సర్లను తగ్గించే చిట్కాలు.
నోటి అల్సర్లను తగ్గించే చిట్కాలు.
నోటి అల్సర్లు అయిన చోట తేనెను పూస్తే తొందరగా ఉపశమనం లభిస్తుంది.
నోటి అల్సర్లను తగ్గించే చిట్కాలు.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి.అల్సర్ల సమస్య తగ్గుతుంది.
నోటి అల్సర్లను తగ్గించే చిట్కాలు.
ఒక చెంచా గసగసాలను పొడిచేసి,దానిలో ఒక చెంచా చక్కెరను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు,మూడు సార్లు తీసుకోవాలి.
నోటి అల్సర్లను తగ్గించే చిట్కాలు.
నోటి అల్సర్లతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. తింటున్నారు