దంతాలు ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం..
పచ్చి కూరగాయలు ఎక్కువగా తినాలి
మద్యానికి, టీకి దూరంగా ఉండండి
నోటిని తరచూ శుభ్రపరుచుకోవాలి
ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయాలి