మోటారోలా నుంచి  Motorola Moto G22 స్మార్ట్‌ఫోన్‌

6.5 అంగుళాల ఓఈడీ డిస్‌ప్లే, MediaTek G37 చిప్‌సెట్‌

దీని ధర రూ.10,999, విక్రయాలు ఏప్రిల్‌ 13 నుంచి ప్రారంభం

 4BG+64 ఇంటర్నల్‌ స్టోరేజీ, ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌

ప్రైమరీ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్