మోటరోలా ఎడ్జ్‌ 40 పేరుతో కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది

మే 30 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి

 8జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్‌తో పనిచేసే ఫోన్‌ ధర రూ. 29,999

 6.55 ఇంచెస్‌ ఫుల్‌  హెచ్‌డీ డిస్‌ప్లే

కర్వ్డ్ 3డీ గ్లాస్ డిస్‌ప్లే

50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ